Checked elsewhere / FACTLY

“కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందించే ఉచిత బస్సు ప్రయాణానికి 20 కిలోమీటర్ల పరిమితి విధించింది”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన శక్తి పథకం ద్వారా రాష్ట్రం లోపల ఎంత దూరమైనా ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాగా ఇతర రాష్ట్రాలలోకి ప్రయాణించే విషయానికి సంబంధించి కేవలం కొన్ని రూట్లలో మాత్రమే ప్రయాణం ఉచితం. ఇతర అంతర్రాష్ట్ర రూట్లలో ప్రయాణంలో పొరుగు రాష్ట్రంలోని 20 కి.మీల దూరం వరకు మాత్రమే ఉచితం. ఆ తరవాత ప్రయాణానికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని మొత్తానికే 20 కి.మీలు ఉచితంగా ప్రయాణించవచ్చని కొన్ని కథనాలు రిపోర్ట్ చేసాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.