Checked elsewhere / FACTLY

“సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 వరకు రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు”
Social media posts Claim dated 26 Sep 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు విజయవాడ డివిజనల్ మేనేజర్ గానీ దక్షిణ మధ్య రైల్వే గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విజయవాడ రైల్వే యార్డులో ఎలాంటి నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరగడం లేదని, దీనిపై ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజిలను నమ్మవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.