“చిత్తూరు జిల్లా పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 17 Oct 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో గత కొన్నేళ్లుగా వేరు వేరు ప్రాంతాలకు జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న భారీ చేప, మహబూబ్నగర్ జిల్లా కోయిలా సాగర్ ప్రాజెక్ట్ నదిలో కనిపించిందని తెలుగు యూట్యూబ్ ఛానల్స్, ఒడిశా హిరాకుద్ డ్యాం నీటిలో కనిపించిందని మరికొన్ని ఒడిశా న్యూస్ ఛానల్స్, గత సంవత్సరం సోషల్ మీడియాలో షేర్ చేసాయి. ఈ వీడియో పుంగునూరు సదం ప్రాజెక్టుకు సంబంధించింది కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- YouTube videohttps://www.youtube.com/watch?v=ZaBJWi6z2CY
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.