“తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయ గోడపై 2000 సంవత్సరాల నాటి సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి శిల్పం ఉంది.”
What FACTLY found
ఈ శిల్పం తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయంలోది కాదు. ఇది నైజీరియాలోని యోరుబా కళాకారుడు దాదా అరేగున్ ఒక ప్యాలెస్ తలుపుపై చెక్కిన చెక్క శిల్పం. ఇది సుమారు వంద సంవత్సరాల క్రితం నాటిది. ఇది రాజు తన ప్రజలను పాలించగల సామర్థ్యం కలవాడైన కారణంగా సమాజంలోని అన్ని అంశాలు బాగా పనిచేస్తున్నాయని చూపించడానికి నిదర్శనంగా చెక్కింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 August 2024. FACTLY (India) looked into it and published its finding on 3 September 2024, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Saved copy of the posthttps://www.awesomescreenshot.com/image/50364085?key=0f1e2bb7796f33df6592ce979c9d3fba
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.