“2000 సంవత్సరాల నాటి భారతీయ నవగ్రహ యంత్రాలు ఇంగ్లండ్లోని ఒక నదిలో కనుగొనబడ్డాయి”
What FACTLY found
ఇంగ్లండ్లోని నదిలో ఈ లోహపు క్యూబ్లు దొరికిన వార్త నిజమే కానీ ఇవి 6000 ఏళ్ల నాటివి అని ఎవరూ నిర్ధారించలేదు. ‘The Hindu’ కథనం ప్రకారం ఈ క్యూబ్ల పైన ఉన్న అంకెలు ‘రాహు యంత్రం’లో ఉండే అంకెలను సూచిస్తున్నాయి. పైగా వీటి పైన ఉన్నది దేవనాగరి లిపి. ఈ లిపి కేవలం క్రీ.శ. 11 వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. మరియు నాణెం పైన ‘KP’ అని ఇంగ్లీషులో ముద్రించి ఉంది. కావున, ఈ లోహపు సామగ్రి 6000 ఏళ్ల నాటిది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 October 2022. FACTLY (India) looked into it and published its finding on 12 October 2022, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://te-in.facebook.com/dattha.karthikeya/posts/pfbid02AWkzUJp3UDnK8qResofEohs5EAqZhYF…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.