“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల (2004-2014) పాలనలో, సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ సమావేశం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో (2004-2014) జరగలేదు. ఈ వీడియో జూన్ 2015 నాటిది. ఈ వైరల్ వీడియో 16 జూన్ 2015న అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో చైనా పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిర్వహించిన సమావేశానికి సంబంధించినది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 August 2025. FACTLY (India) looked into it and published its finding on 1 September 2025, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1810217199876883
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.