“2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉగ్రవాదులను రక్షించడానికి, 2002లో ఉగ్రవాదాన్ని నిరోధించటానికి NDA ప్రభుత్వం తెచ్చినా POTA చట్టాన్ని రద్దు చేసింది.”
What FACTLY found
2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం ఉగ్రవాదులను రక్షించడానికి POTA చట్టాన్ని రద్దు చేసిందనే వాదన సరైనది కాదు. Prevention of Terrorism Act (POTA) చట్టం దుర్వినియోగం అవుతోందని పేర్కొంటూ, 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం, 2002లో అప్పటి NDA ప్రభుత్వం తెచ్చిన Prevention of Terrorism Act (POTA) చట్టాన్ని రద్దు చేసింది. అయితే, ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అప్పటికే ఉన్న Unlawful Activities (Prevention) Act (UAPA), 1967 చట్టంలో కొత్తగా ‘ఉగ్రవాద చర్యలకు’ సంబంధించిన పలు నిబంధ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 13 November 2025. FACTLY (India) looked into it and published its finding on 14 November 2025, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1904231270156067
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.