“2005లోనే సుప్రీమ్ కోర్టు మసీదులలో లౌడ్ స్పీకర్లను నిషేదించింది”
What FACTLY found
కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ‘నాయిస్ పొల్యూషన్ (కంట్రోల్ అండ్ రేగులేషన్) రూల్స్’ ప్రకారం కేవలం మసీదులలో మాత్రమే కాకుండా అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్ వాడకూడదు. 2005లో సుప్రీంకోర్టు లౌడ్ స్పీకర్ల నియంత్రణకి సంబంధించిన పిటిషన్ పై స్పందిస్తూ ఈ రూల్స్ ని సమర్దించింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 June 2021. FACTLY (India) looked into it and published its finding on 22 June 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.