Checked elsewhere / FACTLY

“2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు లలిత్ మోదీ ఒక 91 లక్షల పోర్షే కారు బహుమానంగా ఇచ్చి, ఆ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేశాడు”
Social media posts Claim dated 17 Dec 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

యువరాజ్ సింగ్‌ ఆరు సిక్సర్లు కొట్టిన ఆ బ్యాటు తన ఇంట్లో ఉందని లలిత్ మోదీ, రాజ్ షమాని, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ చేసిన పోడ్కాస్ట్‌లలో చెప్పాడు. తను ఈ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.