“కాంగ్రెస్ ప్రభుత్వంలో (2011-2014) ఉన్న LPG గ్యాస్ సిలిండర్ల ధరల కంటే బీజేపి ప్రభుత్వం చాలా తక్కువ ధరలలో ప్రజలకి LPG సిలిండర్లని అందిస్తుంది”
What FACTLY found
పోస్టులో తెలిపిన LPG గ్యాస్ సిలిండర్ల ధరలు ‘Non-subsidised 14Kg Indane Gas’ (Delhi) కి సంబంధించినవి. కాని, ఈ ధరలలో కొన్ని అసమానతలు ఉన్నాయి. LPG గ్యాస్ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ FOB ధరల మీద ఆధారపడి ఉంటాయి. 2013, 2014 సంవత్సరాలలో LPG సిలిండర్ల ధరలు పెరగడానికి ముఖ్య కారణం, ఆ సంవత్సరాలలో పెరిగిన అంతర్జాతీయ FOB ధరలు. ఈ పోస్టులో అంతర్జాతీయ FOB ధరల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 February 2021. FACTLY (India) looked into it and published its finding on 24 February 2021, 6 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.