“2012-2017 మధ్య కాలంలో జడ్పిహెచ్ఎస్ /ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన SC,ST పూర్వ విద్యార్థినిలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో NSIGSE స్కీం కింద స్కాలర్ షిప్ 3000/- మంజూరు చేస్తోంది”
Social media posts
Claim dated 25 Sep 2020.
FACTLY rated thisPARTLY TRUE
What FACTLY found
NSIGSE స్కాలర్‌షిప్ కేవలం పూర్వ విద్యార్థినిలకు మాత్రమే కాదు. ఈ పథకంలో 8వ తరగతి పాసై 9వ తరగతి కోసం ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకున్న SC / ST వర్గాలకు చెందిన బాలికలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుండి ఎనిమిదో తరగతి పాసైన బాలికలందరూ (అన్ని సామాజిక వర్గాలకి చెందిన వారు) అర్హులు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 September 2020. FACTLY (India) looked into it and published its finding on 25 September 2020. Its rating was “PARTLY TRUE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.