“2013 ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 25,000, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ప్రారంభించింది, మృతదేహాల తొలగింపుకు అప్పటి ప్రభుత్వం ఒక కంపెనీకి 736 కోట్లు చెల్లించింది.”
What FACTLY found
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) 2014లో విడుదల చేసిన ఇండియన్ డిజాస్టర్ రిపోర్ట్ 2013 నివేదిక ప్రకారం, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మొత్తం 169 మంది మరణించారు, 4021 మంది తప్పిపోయారు(వీరు కూడా తరువాత చనిపోయి ఉండవచ్చని పేర్కొన్నది). అంటే, అధికారిక గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య సుమారు 5000. 16 జూన్ 2013న ఉత్తరాఖండ్లో వరదలు రాగానే IAF ‘ఆపరేషన్ రాహత్’ ప్రారంభించింది, వెంటనే రెస్క్యూ, రిలీఫ్ చర్యలో పాల్గొంది. అప్పటి ప్రధాని 19 జూన్ 2013న ఏరియల్ సర్వే నిర్వహించి రూ. 1,000 కోట...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.