“2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ సుమారు ₹16 లక్షల కోట్లు కాగా, 2025లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు, గత పదేళ్లలో (2014-2025) మోదీ మన దేశ బడ్జెట్ను మూడు రెట్లు పెంచారు.”
What FACTLY found
2004 నుండి 2025 మధ్య భారతదేశ బడ్జెట్లను మనం విశ్లేషిస్తే, 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వ హయాంలో మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లు పెరిగింది.అదేవిధంగా, 2014-2025 మధ్య బీజీపీ నేతృత్వంలోని ప్రస్తుత NDA ప్రభుత్వ హయాంలో కూడా మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లే పెరిగింది. అలాగే, వివిధ కేంద్ర బడ్జెట్లను మనం పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం బడ్జెట్ విలువ దాదపు పెరుగుతూనే వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఎలాగైతే ప్రతీ సంవత్సరం సహజంగా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) పెరు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/ganesh9989299882/posts/pfbid0MLsJoiPhXG89gRo8CyKbMFi5KJyJE94kjHB…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.