“మన్మోహన్ సింగ్ హయాంలో, భారత ఆర్థిక వ్యవస్థ 2014లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంటే, మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 2019లో ప్రపంచంలో 5వ స్థానానికి దిగజారింది”
Social media posts
Claim dated 21 Sep 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
భారత ఆర్థిక వ్యవస్థ 2014లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (PPP పరంగా), 2019లో కూడా (PPP పరంగా) అదే స్థానాన్ని నిలుపుకుంది (2018 WB డేటా ప్రకారం). పోస్ట్‌లో, GDP (PPP) ఆధారంగా 2014 ఆర్థిక వ్యవస్థ ర్యాంక్‌ను GDP (నామినల్ వాల్యూ) ఆధారంగా 2018 ఆర్థిక వ్యవస్థ ర్యాంక్‌తో పోల్చారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/bikki.srinivasarao.9/posts/pfbid02jdXy4FBN8Mq8xv7CXgGrfKG6AgEL62…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.