“2014 నుండి ఇప్పటి వరకి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో ఒక్కరు కూడా మరణించలేదు”
What FACTLY found
లోక్ సభ లో భారత ప్రభుత్వం సమర్పించిన సమాచారం ప్రకారం 2014-18 మధ్య కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాద ఘటనల్లో జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనల్లో 11 మంది సాధారణ పౌరులు చనిపోగా, 11 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు. అదే జమ్మూ కాశ్మీర్ లో 2014-2018 మధ్య కాలంలో ఉగ్రవాద ఘటనల్లో 139 మంది సాధారణ పౌరులు చనిపోగా, 339 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 November 2020. FACTLY (India) looked into it and published its finding on 2 December 2020, 7 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.