“2015లో ఉత్తరప్రదేశ్‌లో ఒక దళిత కుటుంబం నగ్నంగా నిరసన తెలుపుతున్న ఫోటోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు”
Social media posts
Claim dated 24 Feb 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్‌లో షేర్ చేయబడిన ఫోటో 2015లో ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని డంకౌర్ పోలీస్ స్టేషన్ వెలుపల నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతున్న ఒక దళిత కుటుంబాన్ని చూపిస్తుంది. ఒక దోపిడీ ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆరోపిస్తూ, ఒక దళిత కుటుంబం బట్టలు విప్పి ఈ విధంగా నిరసన తెలిపింది. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా వారిని ఎవరు నగ్నంగా నిలబెట్టలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=2025437204629068
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.