“2016 కన్నా ముందు ఆధార్ కార్డు పొందిన వారు ఇప్పుడు కచ్చితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి”
Social media posts
Claim dated 28 Feb 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు దాటినా ఒక్కసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారిని అప్డేట్ చేసుకోవాలని కోరుతూ UIDAI గత సంవత్సరం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐతే అందరూ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి కాదని, కాకపోతే అప్డేట్ చేసుకుంటే మెరుగైన సేవలు అందించవచ్చని తెలుపుతూ ఒక వివరణ విడుదల చేసింది. అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు సస్పెండ్ అవ్వుతుందన్న వార్తలో ఎటువంటి నిజంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.