Checked elsewhere / FACTLY

“2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉండేవి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక 4 ఏళ్లలో 30 కట్టించాడు”
Social media posts Claim dated 30 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

2017 లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 45 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, 2017 నాటికే ఇంకా అదనపు 11 కాలేజీలు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నవి ఉన్నాయి. ఫిబ్రవరి 2021 నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 57 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, అంటే 2017 నుండి ఇప్పటి వరకు కొత్తగా వచ్చినవి 12 మాత్రమే

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.