“ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలెక్టోరల్ బాండ్స్ వివరాల ప్రకారం 2019లో పాకిస్తాన్‌కు చెందిన ‘హబ్ పవర్ కంపెనీ’ అనే సంస్థ బీజేపీకు విరాళాలు ఇచ్చింది.”
Social media posts
Claim dated 15 Mar 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
GST పోర్టల్ ప్రకారం, ‘హబ్ పవర్ కంపెనీ’ అనేది ‘రవి మెహ్రా’ పేరుతో నమోదు చేయబడిన ప్రొప్రైటర్‌షిప్ సంస్థ. 2018లో ఢిల్లీలో స్థాపించబడిన దీనికి పాకిస్థాన్‌కు చెందిన ‘హబ్ పవర్ కంపెనీ లిమిటెడ్’తో ఎలాంటి సంబంధం లేదు. ఢిల్లీకు చెందిన సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తానీ సంస్థ స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 March 2024. FACTLY (India) looked into it and published its finding on 15 March 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C4hBX7nPa49/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.