Checked elsewhere / FACTLY

“మోటార్ వాహన (సవరణ) చట్టం, 2019 ప్రకారం లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్లు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు/RTO జరిమానా వేస్తే, 15 రోజుల లోపు డాక్యుమెంట్లు సంబంధిత అధికారికి చూపిస్తే కేవలం ₹100 కట్టించుకొని జరిమానాను రద్దు చేస్తారు”
Social media posts Claim dated 7 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

2019లో సవరించిన చట్టం ప్రకారం వాహనానికి సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను తప్పనిసరిగా వాహనాన్ని నడిపే సమయంలో కలిగి ఉండాలి (ఒరిజినల్ లేదా డిజిటల్). అయితే డిజిటల్ డాక్యుమెంట్లను అన్ని రాష్ట్రాల అధికారులు అన్ని సందర్భాలలో ఆమోదించట్లేదు. ఒక వేల ఏదైనా ట్రాఫిక్ నియమం పాటించకుంటే వాహన దారుడికి చాలాన్ ( లేదా e -చాలాన్) విధిస్తారు. మరియు ఒక్కో రాష్ట్రంలో ఈ చట్టం అనేక మార్పులతో అమలులో ఉంటుంది. అయితే, 2013లో కూడా ఇటువంటి ప్రచారం జరిగినప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు దీనిని నిరాధారం అని తేల్చారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.