Checked elsewhere / FACTLY

“2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి”
Social media posts Claim dated 23 Feb 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

నిజానికి 2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలలో పెద్దగా పెరగలేదు. 2020లోని ధరలతో పోల్చినప్పుడు 2021లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, కాకపోతే 2020 మరియు 2021 ధరలకు పెద్ద తేడా ఐతే ఏమి లేదు. ఈ పోస్టులో 2021వ సంవత్సరానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువ చేసి చూపించారు, అలానే 2020లోని ధరలను తక్కువ చేసి చూపించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 February 2021. FACTLY (India) looked into it and published its finding on 24 February 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.