Checked elsewhere / FACTLY

“అక్టోబర్ 2020లో ఫ్రాన్స్ లో ముస్లింలు నమాజ్ చేస్తుంటే వారికి వ్యతిరేకంగా అక్కడి క్రిస్టియన్లు ప్రేయర్ మొదలుపెట్టారు”
Social media posts Claim dated 29 Nov 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 2017లో ఫ్రాన్స్ లోని క్లిచిలో తమ ప్రార్ధన హాల్ ను మూసివేయడాన్ని నిరసిస్తూ కొందరు ముస్లింలు రోడ్డు పైన ప్రార్ధన చేస్తుండగా, వీరికి వ్యతిరేకంగా మేయర్ రెమి ముజేయు నేతృత్వంలో కొందరు నిరసనకారులు ఫ్రెంచ్ జాతీయ గీతం పాడుకుంటూ ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ రెండు వర్గాలు ఎదురుపడ్డ ఘటనకి సంబంధించింది, అంతేకాని ఇటీవల జరిగిన సంఘటన కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 November 2020. FACTLY (India) looked into it and published its finding on 12 November 2020. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.