“బెంగాల్ మరియు తమిళనాడు 2021 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడాతో చాలా సీట్లు ఓడిపోయింది”
What FACTLY found
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి చేసిన ఎన్నికల ఫలితాల ప్రకారం బెంగాల్ లో వెయ్యి ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయించబడిన మొత్తం స్థానాలు 7 కాగా, ఇందులో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే BJP ఓడిపోయింది. మిగతా నాలుగు స్థానాల్లో TMC ఓడిపోయింది. అదేవిధంగా, తమిళనాడు లో మొత్తం 13 స్థానాల్లో 1500లోపు ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయించబడింది. ఇందులో 9 స్థానాల్లో NDA కూటమి ఓడిపోయింది, మిగతా నాలుగు స్థానాల్లో DMK కూటమి ఓడిపోయింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 May 2021. FACTLY (India) looked into it and published its finding on 4 May 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo/?fbid=3923305534424005&set=a.143800385707891
- Facebook posthttps://www.facebook.com/mallikarjuna.kalakata/posts/3926270007460891
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.