Checked elsewhere / FACTLY

“విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు”
Social media posts Claim dated 19 Dec 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారని ఎటువంటి అధికారిక సమాచారం లేదు. పోస్టులోని ఆర్టికల్ ని ‘way2news’ వారు ప్రచురించినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అసలైతే 16 ఆగష్టు 2021 నుండి 31 ఆగష్టు 2021వ తేదీ వరకు విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న సమాచారం మాకు దొరకలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.