Checked elsewhere / FACTLY

“2022 ఒక ప్రత్యేక సంవత్సరం, ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుంది”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

ప్రస్తుత సంవత్సరం నుండి ఆ వ్యక్తి యొక్క పుట్టిన సంవత్సరాన్ని తీసేస్తే (subtraction చేస్తే) వారి యొక్క వయసు వస్తుంది. వయసు = ప్రస్తుత సంవత్సరం (2022) – పుట్టిన సంవత్సరం. అంటే, వయసు + పుట్టిన సంవత్సరం = 2022. ఇది సహజంగానే వచ్చిన లెక్క, ప్రతి ఏడాదీ జరుగుతుంది. ప్రత్యేకంగా 1,000 సంవత్సరాలకు వచ్చే ఘటన ఏమీ కాదు. ప్రత్యేకంగా 2022లో ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుందనడంలో అర్థంలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 12 July 2022. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.