Checked elsewhere / FACTLY

“2022 భద్రాచలం వరదలకు సంబంధించిన వీడియో”
Social media posts Claim dated 16 Jul 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

19 నవంబర్ 2021న కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల దిగువన ఉన్న గ్రామలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వీడియోలో ఉన్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవి, ఇప్పటి భద్రాచలం వరదలకు సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.