Checked elsewhere / FACTLY

“2023 ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను అక్కడి మహిళ నిలదీసిన వీడియో”
Social media posts Claim dated 22 Nov 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఘటన 2018 ఎన్నికల సమయంలో జరిగింది. కాలనీలో సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారని ఒక మహిళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నించినట్టు అప్పట్లో వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ప్రస్తుతం 2023లో జరుగుతున్న ఎన్నికలకు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2023. FACTLY (India) looked into it and published its finding on 23 November 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.