Checked elsewhere / FACTLY

“2023 హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామ నవమి యాత్రకి సంబంధించిన దృశ్యాలు”
Social media posts Claim dated 8 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని దృశ్యాలు 12 మార్చి 2023 న ఇండోర్‌లో జరిగిన రంగ్ పంచమి వేడుకలకు చెందినవి. హైదరాబాద్లో జరిగిన హనుమాన్, రామ నవమి శోభా యాత్రలకు చెందినవి కావు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.