Checked elsewhere / FACTLY

“మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా విడుదల చేయగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘర్షణ పడుతున్న వీడియో”
Social media posts Claim dated 18 Oct 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో కనిపిస్తున్న ఘటన 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో జరిగింది. బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ కొట్టుకుంటున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ పునాది రాయిపై తమ పేర్లు పెట్టుకోవడం కోసం వారు ఈ ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 October 2023. FACTLY (India) looked into it and published its finding on 19 October 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.