“జనవరి 2023లో ‘పపువా న్యూ గినీ’ దేశానికి ఇండియన్ ఆయిల్ కంపెనీ విమాన ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం చరిత్రలో మొదటిసారిగా పెట్రోలును మరొక దేశానికి ఎగుమతి చేసింది”
What FACTLY found
ఇటీవల భారత్ ‘AVGAS 10 LL’ అనే ఒక రకమైన విమాన ఇంధనాన్ని మొదటిసారి స్వదేశంలో తయారు చేసి విదేశానికి ఎగుమతి చేయడం నిజమే అయినప్పటికీ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, 1954 నుంచే భారత్ పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాగే, 2000 సంవత్సరం నుంచి వివిధ రకాల విమాన ఇంధనాలని ఎగుమతి చేస్తోంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 January 2023. FACTLY (India) looked into it and published its finding on 1 February 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid036B6GbWHAZaisWw3q5bKAG9nUoWBterLE…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.