Checked elsewhere / FACTLY

“ఇటీవల అక్టోబర్ 2024 మూడవ వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలోని అన్నానగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 23 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇటీవల అక్టోబర్ 2024లో భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిసినప్పటిది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 October 2024. FACTLY (India) looked into it and published its finding on 23 October 2024. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.