“2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 10 జులై 2024న రీపోలింగ్ జరుగనుంది; ఇందుకుగాను కోర్టు ఆదేశాలు జారీ చేసింది.”
Social media posts
Claim dated 10 Jun 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో జులై 2024లో జరగబోయే ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌కు సంబంధించి కాదు. ఎన్నికల అనంతరం ఏపీలో పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెట్టాలని YSRCP వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.