Checked elsewhere / FACTLY

“ఉత్తర ప్రదేశ్‌లో 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ 165 సీట్లలో 2000 లేదా అంతకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది”
Social media posts Claim dated 11 Jun 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

2024 పార్లమెంటు ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో నేరుగా పోటీ చెయ్యలేదు. PDM అనే కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమి బిజెపి గెలిచిన 33 స్థానాల్లో 5 చోట్ల పోటీ చేయగా బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే చాలా తక్కువ ఓట్లు పొందింది. పైగా, దేశవ్యాప్తంగా బీజేపీ 2000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ కూడా చెయ్యలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.