Checked elsewhere / FACTLY

“కర్ణాటకలో జరుగుతున్న 2024 ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటమి భయంతో బ్యాలెట్‌ యూనిట్‌ను నేలకేసి కొట్టిన వీడియో.”
Social media posts Claim dated 28 Apr 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఘటన 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గంలోని హూటగల్లిలో పోలింగ్ బూత్‌లో జరిగింది. ఓటు వేయడానికి వచ్చిన శివమూర్తి అనే వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేసాడు. పోలీసుల విచారణలో అతని మానసిక స్థితి బాలేదని తెలిసింది. ఆ వ్యక్తిను ఏ రాజకీయ పార్టీకు చెందిన వాడు కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 April 2024. FACTLY (India) looked into it and published its finding on 29 April 2024, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.