Checked elsewhere / FACTLY

“వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, భారతదేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 22 Mar 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, దేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి మోదీ భారత ప్రజలను హెచ్చరించలేదు. ఈ వైరల్ వీడియో 14 సెప్టెంబర్ 2023న మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని చూపిస్తుంది. నిజానికి, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ INDI కూటమిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఈ వైరల్ వీడియోలో చూపించబడ్డాయి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 March 2025. FACTLY (India) looked into it and published its finding on 25 March 2025, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.