“2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానా ముఖ్య మంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రచార సభ వేదికను ప్రజలు ధ్వంసం చేస్తున్న వీడియో.”
What FACTLY found
ఈ వీడియోలోని సంఘటన నయాబ్ సింగ్ సైనీ 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జరగలేదు. ఈ సంఘటన 2021లో హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా దగ్గర ఉన్న కైమ్లా అనే గ్రామంలో చోటు చేసుకుంది. కేంద్రం 2021లో ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను గురించి అప్పటి హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలను ఉద్దేశించి “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమంలో ప్రసగించాల్సి ఉంది. కానీ, ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకరిస్తున్న రైతులు ఆ వేదికను ధ్వంసం చేసారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 May 2024. FACTLY (India) looked into it and published its finding on 21 May 2024, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/lkmjaya/posts/pfbid02XfjebxkZpsJPqforC7HRHyadAtobKsc3dn9g657inqJ…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.