“ఓట్ల రిగ్గింగ్ చూపిస్తున్న ఈ వీడియో 2024 లోక్ సభ ఎన్నికల్లో బహదూరపురా, హైదరాబాద్‌లో తీసింది.”
Social media posts
Claim dated 15 May 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో 2022 లో జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డం డం మున్సిపాలిటీలోని 33వ వార్డు యొక్క 106వ బూత్ నుండి తీసినవి. ఈ వీడియోకు హైదరాబాద్‌లో ఇటీవల ముగిసిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 May 2024. FACTLY (India) looked into it and published its finding on 15 May 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.