“రాబోయే 2024 ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ.350 జరిమానా ఉంటుంది.”
Social media posts
Claim dated 3 Apr 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఓటు వేయకపోతే జరిమానా విధించే నిబంధనేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ఈ వార్తను 2019లో ‘నవభారత్ టైమ్స్’ అనే పత్రిక వ్యంగంగా ప్రచురించింది. ఐతే ఈ వార్త వైరల్ కావడంతో ఈ వార్త నిజం కాదని ఆ సంస్థ వివరణ కూడా ఇచ్చింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.