“2024 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీ 500 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో 30 సీట్లు, 1000 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో 100కి పైగా సీట్లు గెలిచింది.”
What FACTLY found
2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలలో వారికి లభించిన అత్యల్ప ఆధిక్యత 1,587 ఓట్లు. ఒడిశాలోని జాజ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్ బెహెరా బీజేడీ పార్టీ అభ్యర్థి శర్మిష్ట సేథిపై 1,587 ఓట్లతో విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికలలో, బీజేపీ అభ్యర్థులు 240 సీట్లు గెలవగా, 10,000 లోపు ఓట్ల ఆధిక్యతతో కేవలం 8 మంది బీజేపీ అభ్యర్థులు గెలవగా, 20000 లోపు ఓట్ల ఆధిక్యతతో 14 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 June 2024. FACTLY (India) looked into it and published its finding on 10 June 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/mahendhar.baddam.9/posts/pfbid02Tp5voUxx2xnPztwsBt42F5R5X7cRkdvq…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.