“2024 లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి భారత దేశాన్ని ఆఫ్గనిస్తాన్ లాగా మార్చడానికి జిహాదీలు ప్రణాళిక చేస్తున్నారు, వారి ప్రకటన వీడియో.”
Social media posts
Claim dated 12 May 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇది 2024లో తీసిన వీడియో కాదు. ఈ వీడియో సోషల్ మీడియాలో 2019 నుండే ఉంది. ఇందులో ఉన్న వ్యక్తి పేరు సైద్ కబెర్, ఈయన పాకిస్థాన్లోని ఖైబర్ జిల్లాలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI) పార్టీ కార్యదర్శి. ఈ వీడియోకి, భారత్ లో జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/bethi.mahenderreddy.9/posts/1392292004785568/?rdid=BLKDkaXZngJGU…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.