“సెప్టెంబర్ 2024లో తెలంగాణ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరుతూ భావోద్వేగానికి గురైన మంత్రి డి. అనసూయ (సీతక్క).”
Social media posts
Claim dated 4 Sep 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో జూలై 2023 నాటిది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. జూలై 2023లో ములుగు జిల్లాలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 September 2024. FACTLY (India) looked into it and published its finding on 5 September 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1522623548365167
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.