“అక్టోబర్ 2024లో రామ్ గోపాల్ మిశ్రాను హత్య చేసినందుకు ప్రతీకారంగా, ప్రధాన నిందితుడి ఆస్తిని లక్ష్యంగా చేసుకుని మహారాజ్‌గంజ్‌లో కూల్చిన బిల్డింగ్స్ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”
What FACTLY found
వైరల్ అవుతున్న వీడియో 25 సెప్టెంబర్ 2024న బహ్రైచ్‌లోని ఫఖర్పూర్‌లో హై కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన చట్ట విరుద్ధ ఆక్రమణల తొలగింపుకి సంబంధించింది. మే 2023లో అలాహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం సరాయ్ జగ్నా గ్రామంలో కట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చారు. ఈ వీడియో మహారాజ్‌గంజ్‌లో రామ్ గోపాల్ మిశ్రా హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం, అలహాబాద్ హైకోర్టు బహ్రైచ్‌లోని నిందితులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి కూల్చివేత నోటీసులకు స్పందించడానికి 15 రోజుల సమయం ఇచ్చింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 October 2024. FACTLY (India) looked into it and published its finding on 22 October 2024, 2 days later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.