“2024 ఎన్నికల కోసం “నేను మీ సమంత, అభివృద్ధికి ఓట్ చేయండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు ” అని సినీ నటి సమంత చెప్తున్న వీడియో”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 2024 ఏపీ ఎన్నికల్లో నటి సమంత టీడీపీకి ఓటు వేయమని కోరలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేపల్లె నియోజకవర్గం టీడీపీ ఎంఎల్ఎ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కి ఓట్ వేయాలని సమంత చెప్పిన వీడియోని ఎడిట్ చేస్తూ ఈ వీడియో రూపొందించారు. అసలైన 2019 వీడియోలో సమంత “నేను మీ సమంత, మన రేపల్లె మన అనగాని, అభివృద్ధికి ఓటు చేయండి, అనగాని సత్యప్రసాద్ గారికి ఓట్ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు” అని చెప్పింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 March 2024. FACTLY (India) looked into it and published its finding on 15 March 2024, 6 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.