Checked elsewhere / FACTLY

“ఇటీవల అక్టోబర్ 2024లో చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్న దృశ్యాల్ని చూపిస్తున్న వీడియో”
Social media posts Claim dated 16 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో డిసెంబర్ 2023 నాటిది. 5 డిసెంబర్ 2023న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది డిసెంబర్ 2023లో తమిళనాడును మిచాంగ్ తుఫాను ప్రభావితం చేసిన తర్వాత పోస్ట్ చేయబడింది. ఈ వీడియో అక్టోబర్ 2024లో వచ్చిన చెన్నై వరదలకు సంబంధించింది కాదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 October 2024. FACTLY (India) looked into it and published its finding on 17 October 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.