Checked elsewhere / FACTLY

“2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కోల్‌కతాలో BJPకి ప్రచారం చేస్తున్న వారిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో.”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2022లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ విజువల్స్‌కు 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 19 April 2024. Its rating was “MISLEADING”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.