“2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి అందించిన హెలికాప్టర్‌ను మౌలానా సజ్జాద్ నోమానీ ఉపయోగించారు, దానికి సంబంధించిన వీడియో.”
What FACTLY found
ఈ వీడియోలో ఉన్నది మౌలానా సజ్జాద్ నోమానీ కాదు, జమియత్ ఉలామా హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ. ఈ వీడియో మౌలానా అర్షద్ మదానీ ఇటీవల చేసిన బంగ్లాదేశ్ పర్యటనలోది. అంతే కాదు, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి మౌలానా సజ్జాద్ నోమానీకి హెలికాప్టర్‌ను ఇచ్చినట్టు చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లభించలేదు. అదనంగా, 19 నవంబర్ 2024న మౌలానా సజ్జద్ నోమానీ X పోస్ట్ ద్వారా తన మద్దతుకు బదులుగా మహా వికాస్ అఘాడీ (MVA)కు ఏ డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.