Checked elsewhere / FACTLY

“2024 రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మొదటి బహుమతి వచ్చింది”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రూపొందించిన శకటాలపై పీపుల్స్ ఛాయిస్ విభాగంలో విజేత ఎంపిక కోసం జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో ఆంధ్ర ప్రదేశ్ శకటానికి మూడో స్థానం దక్కగా, మొదటి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం నిలిచింది.అలాగే జడ్జీలు ఎంపికలో ఒడిశా మొదటి స్థానంలో నిలిచింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 31 January 2024. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.