Checked elsewhere / FACTLY

“2024 ఎన్నికలకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వీడియో.”
Social media posts Claim dated 21 Apr 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ దృశ్యాలు 2022లో అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పటివి. అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్‌ను గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకు మద్దతిచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.