“2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, మధ్య ప్రదేశ్‌లోఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లని (EVMలను) వ్యాన్‌లో దొంగలించి తీసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలు.”
What FACTLY found
ఈ వీడియోలోని సంఘటన 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారణాసిలో జరిగింది, 2024 మధ్య ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధం లేదు. వాహనంలో తీసుకెళ్తున్న EVMలు అధికారుల శిక్షణ కోసం వాడే ట్రైనింగ్ EVMలని, అవి ఎన్నికలలో ఉపయోగించినవి కాదని సీఈవో ఆఫీస్ (ఉత్తరప్రదేశ్), వారణాసి డీఎం స్పష్టం చేసారు. అంతేకాక, EVMలపై ఉన్న పసుపు రంగు స్టిక్కర్ల మీద ‘Training/Awareness EVM’ అని పేర్కొని ఉంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 May 2024. FACTLY (India) looked into it and published its finding on 17 May 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/msatish18/posts/pfbid02URTQud2hxbTHSY8m9Brcp6ua185LrpN7qzUTpUvZS…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.