“ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో EVM ట్యాంపరింగ్ వల్ల YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ వివరిస్తున్న వీడియో.”
What FACTLY found
ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓడిపోయిన తరవాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గానీ లేక ట్యాంపరింగ్ జరిగిందని గానీ ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతన్న వీడియో 2019 ఎన్నికలకు సంబంధించింది. ఆ ఎన్నికల సమయంలో EVMల పనితీరుపై ఎన్నికల సంఘంతో జరిగిన భేటీలో TDP తరపున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ పాల్గొన్నప్పటిది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 June 2024. FACTLY (India) looked into it and published its finding on 12 June 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.